Admission

క్రీస్తు నందు ప్రియమైన కాపరులకు, సంఘ నాయకులకు మరియు విశ్వాసులకు శుభములు తెలుపుతూ వ్రాయునది,

దేవుని మహా కృపను బట్టి రెండు సంవత్సరాల ఆన్లైన్ విద్యా బోధన తర్వాతా 2022 ఫిబ్రవరి మాసము నుండి బైబిల్ కళాశాలలో ఫిజికల్ విద్యా బోధనను ప్రారంభించి మే మాసములో యునివర్సిటీ పరీక్షలను విజయవంతంగా ముగించడం జరిగినది.

అలాగుననే, May 14, 2022 నాడు దాదాపుగా 41 విద్యార్థులు కృతార్థులైనారు. వారిలో M.Th. కోర్సులో 5మంది విద్యార్థులు, M.Th. క్వాలిఫైయింగ్ కోర్సులో 2 విద్యార్థుకు, BD కోర్సులో 20మంది విద్యార్థులు మరియు DCS కోర్సులో 14మంది విద్యార్థులను వారి వారి ప్రాంతాలకు పరిచర్య నిమిత్తమై పంపడమైనది.

ఈ 2022-23 విద్యా సంవత్సరానికి గాను BD కోర్సు (Bachelor of Divinity)లో చేరుటకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన యువతి యువకులను మీ సంఘములో ప్రోత్సహించి వేదాంత విధ్య కొరకు మన బైబిల్ కళాశాలలో చేరుటకు ప్రోత్సహించగలరు.

వందనములతో,
రిజిస్ట్రార్

వివరములకు: పైన తెలుపబడిన ఫోన్ నంబర్సుకు సంప్రదించగలరు

For more details please contact us

Copyrights © 2019 Mennonite Brethren Centenary Bible College, All rights reserved. Powered by Honey Soft Solutions